మరునపడి మృగ్యమవుతున్న మన కళాఖండాలు=======================రాచిప్పలుఇనుప బాండీలు[భాండీలనుటకూడా కద్ద్దు]బోషాణాలుకావిడిపెట్టెలు
గాదెలుచక్క బల్లలుప్యారీ కoపె నీ వారిపింగాణీ జాడీలుఫౌంటెన్ పన్నులుసిరా బుడ్దీలుపుల్ల కలాలూ
బుంగలుఇనువ బకెట్లు--ఇంకా--ఇంకా ఎన్నెన్నో=====================================[1]సిబ్బిరేకులుపల్లికలుజనప నార గోతాలుతిరుగలి,చెక్క పిడులుమజ్జిగ చిలికే కవ్వాలూగంపలుబండి జల్లలుఒంటెద్దు బళ్ళుగుర్రపు బగ్గీలుకిరసనాయిల్ దీపాలూపెట్రొ మాక్స్ లైటులురోలూ రోకళ్ళూ[దీపావలి వి కూడా కలుపుకుని]పూ సెజ్జలు[పేముతో]ఈతాకు చాపలుగూడుబండ్లుబొడ్రాయిలు పోలేరమ్మ గుడులూసిరిచాపలుమట్టులు[బస్తాలు అమరచుకునేవి]చిలక్కొయ్యలుగవాక్షాలుదండేలు[బట్టలు ఇంట్లో వేలాడేసేందుకు]---------------------------------[2]
No comments:
Post a Comment